ఓం నమోనారాయనాయ
గలియుగ ప్రత్యక్షదైవం
శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవం అని అందురు ఎందుకు అనగా శ్రీ స్వామివారు కలియుగం అంతంవరకు ఉండి ధర్మాన్ని ఉద్దరిస్తాను అని తెలిపియున్నారు దీని అర్థం నువ్వు నేను మనం అన్నవిధంగా జీవితాలు కొనసాగించి కలియుగంలొ ధర్మోధ్ధరణ చేయుట అందుకే స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవం అందురు అనగా స్వామివారు జీవించి మనం అన్నకార్యమును చేసి చూపుదురు అని అర్థము అందుకే శ్రీవేంకటేశ్వర స్వామి అనగా బ్రహ్మ విష్ణువు గా జీవితాన్ని గడుపుదురు అందుకే స్వామివారిని మూడుమూర్తుల తిరుమలేశా అందురు అనగా బ్రహ్మ కుమారునిగా, విష్ణువు తండ్రిగా జీవితాలను గడిపి చూపుదురు అందుకే విష్ణువును సర్వాంతర్యామి అందురు అనగా విష్ణవు ద్విలింగి దాని ద్వరానే బ్రహ్మ జననం సాధ్యం అనగా నారాయణ నారాయణి స్వరూపి అందురు.